Details
Description
నూతన పల్నాడు జిల్లా హెడ్ కోటర్స్ నరసరావుపేట టౌన్ కి 2km సమీపంలో 80ft రోడ్డు ఆనుకొని ఇండ్ల కు & అపార్ట్ మెంట్లకు అతి దగ్గరగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో ఫ్లాట్స్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ తో అమ్మ బడుచున్నవి కావలసినవారు సంప్రదించగలరు
ఒక చదరపు గజం (10,000) Offer Price 9,500/- మాత్రమే. 18% interest తో బైబ్యాక్ సౌకర్యం కలదు
2BHK ఇండిపెండెంట్ & Duplex houses కన్స్ట్రక్షన్ చేయబడును 75% బ్యాంకు లోన్ సౌకర్యం కలదు
వెంచర్ ప్రత్యేకతలు
నరసరావుపేటకి 2km మాత్రమే
80 ఫీట్ మెయిన్ రోడ్ వెంచర్
33 ఫీట్ ఇంటర్నల్ రోడ్డు
ల్యాండ్ కన్వర్షన్ అప్రూవల్
ఓపెన్ కాంక్రీట్ డ్రైనేజీ సిస్టం
ఎలక్ట్రిసిటీ అండ్ ట్రీ గార్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్
కంపెనీ మెయింటినెన్స్
బైబ్యాక్ ఆఫర్ సౌకర్యం కలదు
ఇంకొక 10 సంవత్సరాల తరువాత కొనటానికి బంగారం దొరుకుతుందేమో కానీ అందుబాటు రేట్లలో ఉన్నటువంటి భూమి దొరకదు
ఆలోచించకండి భవిష్యత్తు బాగుండాలంటే భూమి మీద పెట్టుబడి పెట్టండి... అది మీ కుటుంబానికి కొండంత భరోసాను ఇస్తుంది
100% best investment opportunity plots in narasaraopeta
Posted in
Report this ad