Sell
నవోదయ కోచింగ్ @ హైందవి నవోదయ కోచింగ్ సెంటర్ 0
1 / 2

Description

ధర్మవరం పట్టణంలో గత 13 సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో విజయవంతంగా నవోదయ కోచింగ్ అందిస్తున్నాము. మావద్ద ఇప్పటివరకు 58 మంది విద్యార్థులు నవోదయ పాఠశాల కు ఎంపికయ్యారు. 2019లో నవోదయ పాఠశాల కు ఎంపికైన మా విద్యార్థులు V.దీక్షిత (చైతన్య స్కూల్ .హాల్ టికెట్ నెంబర్ 1000822) G.జోషిత (ఎంపీపీ స్కూల్ GG పల్లి. హాల్ టికెట్ నెంబర్ 1000324) జే కౌశిక్ (ఉషోదయ స్కూల్ హాల్ టికెట్ నెంబర్ 1000356 ). మా ప్రత్యేకతలు ::-లోపనివారణ పద్ధతిలో కోచింగ్. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ. ప్రతివారం టెస్ట్ నిర్వహణ. మొత్తం సిలబస్ పై 40 గ్రాండ్ టెస్టులు నిర్వహణ . సీట్లు పరిమితం. ప్రతి బ్యాచ్ కి 25 మంది విద్యార్థులు మాత్రమే. దరఖాస్తు ఫారం లు ఉచితంగా ఇవ్వబడును. ఆసక్తిగలవారు ముందుగా వచ్చి సంప్రదించగలరు. మా అడ్రస్ హైందవి నవోదయ కోచింగ్ సెంటర్ డోర్ నెంబర్ 14 -563. పి ఆర్ టి వీధి .షాది మహల్ వెనుక వైపు ధర్మవరం.

ఫోన్. 7013141353

నవోదయ కోచింగ్ @ హైందవి నవోదయ కోచింగ్ సెంటర్

Nadimagadda Palli, Dharmavaram, Andhra Pradesh
Aug 27
Seller description
** *** ****
Show number

Posted in

Nadimagadda Palli, Dharmavaram, Andhra Pradesh
AD ID 1525820474

Report this ad